'ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలి'
JGL: ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలని, మెట్‌పల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ దేవరాజు కోరారు. మెట్ పల్లి మండలం వేంపేట గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన గోరుమంతుల ప్రవీణ్ కుమార్‌ను మెట్‌పల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ దేవరాజు సోమవారం సన్మానించారు. నూతనంగా ప్రవేశపెట్టిన దేవాలయాల టూర్ ప్యాకేజీలను గ్రామ ప్రజలు వినియోగించుకునేలా ప్రోత్సహించాలని కోరారు.