VIDEO: యూసఫ్ గూడ కాంగ్రెస్ కార్యాలయంలో సంబరాలు

VIDEO: యూసఫ్ గూడ కాంగ్రెస్ కార్యాలయంలో సంబరాలు

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండడంతో యూసఫ్ గూడలోని నవీన్ యాదవ్ ఆఫీస్ వద్ద సంబరాలు మొదలయ్యాయి. మూడు రంగుల జెండా పట్టి పాటకు కాంగ్రెస్ కార్య కర్తలు నృత్యాలు చేస్తున్నారు. ఏకంగా వందలాది మంది అక్కడికి చేరుకుని నవీన్‌కు జేజేలు పలుకుతున్నారు. నాయకుల ఆనందోత్సవాల మధ్య యూసఫ్ గూడ బస్తీలన్ని జై కాంగ్రెస్ నినాదాలతో దద్దరిల్లుతున్నాయి.