డెడ్ లైన్ గడువును పెంచిన ట్రంప్!

డెడ్ లైన్ గడువును పెంచిన ట్రంప్!

48 గంటల్లోగా హర్మూజ్ జలసంధిని తెరవాలని లేకపోతే భీకర దాడులు చేస్తామని ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరకలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ గడువును ట్రంప్ పొడిగించినట్లు తెలుస్తోంది. కొత్త డెడ్ లైన్ ప్రకారం బుధవారం వరకూ టెహ్రాన్‌కు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. అయితే ట్రంప్ గడువుపై ఇప్పటి వరకు ఇరాన్ స్పందించకపోవడం విశేషం.