GVMC DPOగా జీ. నాగార్జునరావు
విశాఖ GVMC యూసీడీ విభాగం DPOగా జీ. నాగార్జునరావు నియమితులయ్యారు. పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం ఖజానాశాఖ అధికారిగా ఉన్న ఆయనను డిఫ్యూటేషన్‌పై GVMCకు బదిలీ చేశారు.