స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానం

స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానం

SKLM: ఆముదాలవలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మిగులు సీట్లు భర్తీకి స్పాట్ అడ్మిషన్లు ప్రక్రియ నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ N.S.N స్వామి తెలిపారు. బిఏ పొలిటికల్ సైన్స్, హిస్టరీ, బీకాం కంప్యూటర్ సైన్స్ గ్రూపులలో సీట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అడ్మిషన్లు కోసం అర్హతగల విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలలో సంప్రదించాలని సూచించారు.