VIDEO: మౌలిక వసతుల కల్పనకు కృషి: బండారి అనూష

VIDEO: మౌలిక వసతుల కల్పనకు కృషి: బండారి అనూష

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని అన్ని వార్డులో మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేయటం జరుగుతుందని మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూష అన్నారు. ఈ సందర్భంగా పట్టణ అవసరాల నిమిత్తం మున్సిపల్ కార్యాలయంలో బ్లేడ్ ట్రాక్టర్‌కు స్థానిక నాయకులతో కలిసి పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ రోహిత్ మహ్మద్, వార్డ్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.