VIDEO: తవ్వారు.. పూడ్చడం మరిచారు

VIDEO: తవ్వారు.. పూడ్చడం మరిచారు

NZB: నగర పాలక సిబ్బంది అలసత్వం ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. నగరంలోని కపిలహోటల్ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద సోమవారం మున్సిపల్ సిబ్బంది తవ్వి దానిని పూడ్చడం మరిచారు. దీనితో అక్కడ మురుగు నీరు నిండిపోయి.. రోడ్డంతా పారుతోందని, దాని వల్ల తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు.