కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఒకే ఒక హామీ అమలైంది: హరీష్ రావు

కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఒకే ఒక హామీ అమలైంది: హరీష్ రావు

HNK: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఒకే ఒక హామీ అమలైందని మాజి మంత్రి హరీష్ రావు విమర్శించారు. మహిళకు ఉచిత బస్ తుస్సు అని ఎద్దేవా చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆయన హనుమకొండలో ప్రసంగించారు. ఉపాద్యాయ ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇవ్వకుండ కాంగ్రెస్ మోసం చేసింది.