VIDEO: పెద్దాపురంలో సినీ హీరోయిన్ అనన్య నాగల్ల సందడి
KKD: పెద్దాపురంలో సినీ హీరోయిన్ అనన్య నాగల్ల శనివారం సందడి చేశారు. పెద్దాపురంలో ఒక ప్రైవేటు కార్యక్రమం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆమెను చూడ్డానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పెద్దాపురం రావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెబుతూ, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.