నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

MBNR: నవాబ్ పేట మండలంలోని రుద్రారం, కూచూరు, ఇప్పటూర్ గ్రామాలకు వచ్చే 33 KV లైన్ మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు  చెన్నారెడ్డిపల్లి, మల్లారెడ్డిపల్లి, కారూర్, హన్మసానిపల్లి, దొడ్డిపల్లి,గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ సంతోష్ కుమార్ తెలిపారు. వినియోగదారులందరూ సహాకరించాలని కోరారు.