నాచారం ఇండోర్ ప్రాంతాల్లో తరచు కరెంట్ కట్..?

నాచారం ఇండోర్ ప్రాంతాల్లో తరచు కరెంట్ కట్..?

MDCL: నాచారం ఇండోర్ ప్రాంతాల్లో తరచుగా విద్యుత్ సరఫరా అంతరాయాలు ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుకు పలుమార్లు కరెంటు కట్ అవుతుండటంతో గృహ అవసరాలు, వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యుత్ లేకపోవడం వల్ల భద్రతాపరమైన సమస్యలు కూడా తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.