మలేరియా దినోత్సవం పురస్కరించుకొని ర్యాలీ

మలేరియా దినోత్సవం పురస్కరించుకొని ర్యాలీ

GDWL: జోగులాంబ గద్వాల పట్టణంలో మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. డిఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.కే. సిద్దప్ప జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. దోమల వల్ల మలేరియా, డెంగీ, చికెన్ గునియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.