పోటీల్లో సత్తా చాటిన డిగ్రీ కళాశాల విద్యార్ధినులు

ASR: "గ్లోబల్ టైగర్ డే" జూలై 29న అటవీ శాఖ నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 3rd B.Sc విద్యార్థినులు ప్రతిభ చూపారని ప్రిన్సిపాల్ చలపతి రావు తెలిపారు. ఈ పోటీలను విశాఖలోని ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్‌లో జరిపారు. క్యాటగిరి 2 విభాగంలో జీ.అనుష్క, కేటగిరి 3లో పీ.వసుంధర దేవిలు 3వ స్థానం పొంది, బహుమతులు అందుకున్నారు.