మార్చి 24: చరిత్రలో ఈరోజు

మార్చి 24: చరిత్రలో ఈరోజు

➢ 1775 : కవి, రచయిత, వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు జననం
➢ 1882 : క్షయ వ్యాధికి కారణమైన మైక్రోబ్యాక్తీరియా ట్యుబర్‌క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు
➢ 1977 : భారత ప్రధానిగా మొరార్జీ దేశాయ్ నియమితులయ్యారు.
➢ 1896 : చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు.
ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం