నీటి కుంటలో పడి ఇద్దరు విద్యార్థినులు మృతి
MDCL: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎఫ్‌సీ నగర్‌లో విషాదం జరిగింది. పశువులకు నీళ్లు తాపడానికి వెళ్లి, ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. మృతులను అంకుషాపూర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని హరిణి (16), తొమ్మిదో తరగతి స్టూడెంట్ గాయత్రి (13)గా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు.