అన్నదాన భవనాన్ని ప్రారంభించిన హరీశ్ రావు

SDPT: నారాయణరావుపేట మండలం శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన భవనాన్ని ఘనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మొట్టమొదటిగా ఇలాంటి భవనం ఏర్పడడం విశేషం. ఇది రాష్ట్రంలో హనుమాన్ స్వాముల బిక్ష కోసం నిర్మించిన తొలి భవనం కావడం గర్వకారణమని బుధవారం గ్రామస్థులు తెలిపారు.