జనసేన గెలుపు కోసం జానీ మాస్టర్ ప్రచారం

జనసేన గెలుపు కోసం జానీ మాస్టర్ ప్రచారం

E.G: పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అంబాజీపేటలో ఆదివారం జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్టార్ క్యాంపెనర్ జానీ మాస్టర్ ఇంటింటా తిరుగుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనీ పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గంటి హరీష్, అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.