డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని వినూత్న నిరసన

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని వినూత్న నిరసన

MHBD: తొర్రూర్ మండల కేంద్రంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని సీపీఎం పార్టీ వినూత్న నిరసన చేశారు. లబ్ధిదారులతో కలిసి సీపీఎం పార్టీ నాయకులు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చెవిలో పువ్వులను పెట్టుకొని తమ నిరసన తెలియజేశారు. గత ఆరు నెలలుగా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.