'CSR నిధులను సద్వినియోగం చేసుకోవాలి'
PDPL: కలెక్టర్ శ్రీ హర్ష CSR నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. CSR నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని, పనుల పురోగతిపై నివేదిక అందజేయాలని సూచించారు. సింగరేణి ద్వారా RGMలో రూ. 5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పంపిన ప్రతిపాదనలు మంజూరు అయ్యేలా చూడాలని అధికారులకు తెలిపారు.