'ప్రధాని మోదీ నిర్ణయం దేశానికే ఆదర్శం'

SKLM: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం భారతదేశానికే ఆదర్శమని ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి వద్ద తిరంగాయాత్ర కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్రివిధ దళాలు సాహసం ఎనలేనిదని అన్నారు. అనంతరం రామలక్ష్మణ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.