సీఎం రేవంత్ ఆటో డ్రైవర్లను మోసం చేశారు: కొండా

సీఎం రేవంత్ ఆటో డ్రైవర్లను మోసం చేశారు: కొండా

RR: సీఎం రేవంత్ ఆటో డ్రైవర్లను మోసం చేశారని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు. శంషాబాద్‌లోని సోమవారం భారతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎంపీగా గెలవగానే ఆటో డ్రైవర్లను ఆదుకుంటానని, ఆటో డ్రైవర్లకు బ్యాంకు రుణాలతో పాటు ఆవాస్ యోజన పథకం కింద సొంతింటి కల సాకారం చేస్తానని హామీ ఇచ్చారు.