పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

SRD: నారాయణఖేడ్ మండలంలోని తుర్కపల్లి నిజాంపూర్ గ్రామపంచాయతీ పోలింగ్ కేంద్రాలను ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం పరిశీలించారు. పోలింగ్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మూడో విడుదల పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు. కౌంటింగ్‌కు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.