6వ డివిజన్ కార్పొరేటర్‌కు మాతృవియోగం

6వ డివిజన్ కార్పొరేటర్‌కు మాతృవియోగం

KMM: ఖమ్మం 6వ డివిజన్ కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు మాతృమూర్తి నాగండ్ల లక్ష్మీ సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న MLC, BRS జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్ వారి నివాసానికి వెళ్లి లక్ష్మీ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. నాగండ్ల కోటేశ్వరరావు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్త పరిచారు.