జాతీయ రహదారిపై BJP నాయకుల రాస్తారోకో
MNCL: చెన్నూరు మండలం కిష్ణంపేట జాతీయ రహదారిపై BJP నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం రాహుల్ గాంధీ ఇండికూటమి దిష్టిబొమ్మను దహనం చేశారు. BJP జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. 1996 నుంచి నేటి వరకు మహిళా బిల్లును అమలు కాకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తూ.. ఇతర పార్టీలను కూడా బిల్లును అడ్డగించమని ప్రోత్సహిస్తున్నాదని మండిపడ్డారు.