BJP కౌన్సిల్ సభ్యుడిని సన్మానించిన రైల్వే సంఘాల నాయకులు

HNK: కేంద్రంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎంపిక అయిన మారుతినేని ధర్మారావును రైల్వే సంఘాల నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. క్రమశిక్షణ సంఘంతో పాటు జాతీయ కౌన్సిల్ మెంబర్‌గా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కురుసపెల్లి రవీందర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు