మాజీ ఎమ్మెల్యే పరామర్శించిన ఎమ్మెల్సీ

మాజీ ఎమ్మెల్యే పరామర్శించిన ఎమ్మెల్సీ

MHBD: జిల్లా కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్‌ను నేడు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పరామర్శించారు. జిల్లా బీఆర్ఎస్ నాయకులతో కలిసి వెళ్లి శంకర్ నాయక్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమెతో వెంట కుడితి మహేందర్ రెడ్డి, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.