కిడ్నాప్‌కు గురైన యువకుడి మృతదేహం లభ్యం

కిడ్నాప్‌కు గురైన యువకుడి మృతదేహం లభ్యం

KMM: రెండు రోజుల క్రితం అన్నని తీసుకురావడానికి బస్టాండ్‌కి వెళ్లిన సంజయ్ అనే యువకుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ మేరకు తననెవరో కిడ్నాప్ చేస్తున్నారంటూ, చంపేస్తున్నారంటూ సంజయ్.. అన్నకు ఫోన్ చేసి చెప్పాడు. తర్వాత ఆచూకీ లేకుండా పోయిన సంజయ్ .. ఎన్ఎస్పీ కాలువలో విగతజీవిగా కనిపించాడు. మృతుడి బంధువులు, స్నేహితులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు.