VIDEO: 'ఆయనే నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు'

KRNL: ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఆదోని మున్సిపల్ ఎక్స్ అఫీషియో సభ్యునిగా సోమవారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రమాణ స్వీకారం చేశారు. తన జీవిత ప్రయాణం గురించి తెలియజేస్తూ.. అదోనిలో నెహ్రూ మెమోరియల్ స్కూల్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసినట్లు తెలిపారు. మీనాక్షి నాయుడు టీడీపీలో క్రియా శీలక సభ్యునిగా సభ్యత్వం ఇచ్చి రాజకీయ భవిష్యత్తు కల్పించారన్నారు.