BRS పార్టీ సర్పంచ్ అభ్యర్థి గా సత్యవతి నామినేషన్
BDK: దమ్మపేట మండలం జెమేధార్ బంజర్ గ్రామ పంచాయితీ కార్యాలయంలో కొమ్ముగూడెం గ్రామ పంచాయితీ BRS పార్టీ అభ్యర్థిగా సోయం సత్యవతి ఇవాళ నామినేషన్ వేసి రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గ BRS పార్టీ నాయకులు సోయం వీరభద్రం, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.