కొంగసింగిలో మనస్థాపంతో మహిళ ఆత్మహత్య

కొంగసింగిలో మనస్థాపంతో మహిళ ఆత్మహత్య

AKP: గొలుగొండ మండలం కొంగసింగి గ్రామంలో అరిట లక్ష్మీ పార్వతి అనే వివాహిత మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని కృష్ణదేవిపేట ఇంఛార్జ్ ఎస్సై పీ.రామారావు తెలిపారు. లక్ష్మీ పార్వతీ భర్త హరిట ప్రసాద్ అదే పనిగా ఆన్‌లైన్ బెట్టింగులు ఆడి అప్పులు పాలవడంతో భార్య ఎన్నిసార్లు మందలించిన మాట వినకపోవడంతో మనస్థాపంకు గురై ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందింది.