VIDEO: గచ్చుబావి శివాలయం అభివృద్ధికి విరాళం
NGKL: కల్వకుర్తి పట్టణంలోని అతి పురాతనమైన గచ్చుబావి శివాలయం అభివృద్ధికి మాజీ కౌన్సిలర్ బావండ్ల మంజుల మధు దంపతులు బుధవారం ఆలయ కమిటీ సభ్యులకు రూ. 50వేలు విరాళాన్ని అందజేశారు. గచ్చుబావిని తీర్చిదిద్దుతామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కుమార్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.