నేడు విశాఖకు రానున్న సీఎం

నేడు విశాఖకు రానున్న సీఎం

VSP: జిల్లాలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్‌కు ఇవాళ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో రూ.1,583 కోట్లతో ఏర్పడే 7 ఐటీ సంస్థలకు టెక్ తమ్మిన, నాన్ రెల్ టెక్నాలజీస్, ACN ఇన్పోటెక్, ఇమాజిన్నోమేట్, ఫ్లూయెంట్ గ్రిడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స టెక్నోసాఫ్ట్ శంకుస్థాపనలు చేస్తారు. ఈ క్యాంపస్‌‌ల ద్వారా 8,000 ఉద్యోగాలు లభించనున్నాయి.