చేపల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం

చేపల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం

BDK: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో 100% రాయితితో ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఇల్లందు మండలం చల్ల సముద్రం గ్రామ పంచాయితి గోపాలరావు చెరువులో శుక్రవారం చేప పిల్లలను విడుదల చేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాంబాబు, మాజీ వైస్ ఎంపీపీ మండల రాంమహేష్, జిల్లా మత్స్యశాఖ అధికారి ఇంతియాజ్, పాల్గొన్నారు.