గుబ్బడిలో అన్ని వార్డులు ఏకగ్రీవం
SDPT: అక్కన్నపేట మండలం గుబ్బడి 397 ఓటర్లు, ఆరు వార్డులు కలిగి ఉండగా అన్నీ వార్డుల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుబ్బడి సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా పిట్టల శిరీష - శ్రీకాంత్, కాంగ్రెస్ అభ్యర్థిగా మెడబోయిన సంతోష - శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కాశబోయిన శ్యామల - సంపత్ బరిలో నిలిచి త్రిముఖ పోరు జరగనుంది.