VIDEO: మళ్ళీ స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

VIDEO: మళ్ళీ స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 19,300, కొత్త మిర్చి ధర రూ. 19,300, అటు క్వింటా పత్తి ధర రూ. 7,500గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ. 100, కొత్త మిర్చి రూ. 100 పెరగగా, పత్తి ధర మాత్రం రూ. 100 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు.