పవన్ కళ్యాణ్‌‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డి

SRPT: తెలివి లేని వాళ్లు కూడా ఉప మఖ్య మంత్రులు అవుతున్నారని ఏపీ Dy. సీఎం పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తగిలితే ఏపీ వాళ్ల దిష్టే మన హైదరాబాద్‌కు తగులుతుందన్నారు. అయితే నిన్న ఓ కార్యక్రమంలో పవన్ కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.