VIDEO: పెదవీడులో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో శంకుస్థాపన

VIDEO: పెదవీడులో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో శంకుస్థాపన

SRPT: మఠంపల్లి (మం) పెదవీడు గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. మంత్రి ఉత్తమ్ సహకారంతో గ్రామానికి రూ. 50 లక్షల నిధులు మంజూరు కాగా, కాంగ్రెస్ నాయకులు, దళిత సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ కరీం మాట్లాడుతూ.. 'గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం' అని తెలిపారు.