మంత్రి చేతుల మీదుగా నూతన ఆరోగ్య కేంద్రం ప్రారంభం

మంత్రి చేతుల మీదుగా నూతన ఆరోగ్య కేంద్రం ప్రారంభం

KKD: నిడదవోలులోని నెహ్రూనగర్‌లో మంత్రి కందుల దుర్గేష్ గురువారం రూ.1.36 కోట్ల వ్యయంతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) ఇవాళ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం, పరీక్షలు, మందులు అందుబాటులోకి వస్తాయని, గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన నిర్మాణాన్ని తమ ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు.