ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

VZM: పూసపాటిరేగ మండలం పోరంగ్రామంలో నిర్మించనున్న శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయానికి ఎమ్మెల్యే లోకం మాధవి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పునాది రాయి వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉండటం వల్ల ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే దేవాలయాలు సామాజిక ఐక్యతకు ప్రతీకలని తెలిపారు.