VIDEO: జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చారు: CP

RR: రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎదుట ఈరోజు ఇద్దరు సెంట్రల్ కమిటీ మావోయిస్టు సభ్యులు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకు వచ్చారని, ఇంకా ఎవరైనా ఉన్న జనజీవన స్రవంతిలో కలిసి తమ గ్రామాలలో నివసించాలన్నారు. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.