VIDEO: మహిళల మధ్య చిచ్చురేపిన ఉచిత బస్సు

NTR: పెనుగంచిప్రోలు నుంచి విజయవాడ వస్తున్న బస్సులో సీట్ల కోసం మహిళలు కోట్లాటకు దిగారు. దుర్భాషలాడుకుంటూ వాటర్ బాటిల్స్‌తో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బస్సులో మగవారు గొడవలు వద్దు అని నివారిస్తున్న ఏమాత్రం లెక్కచేయకుండా పెనుగంచిప్రోలు నుంచి నందిగామ వరకు మాటల యుద్ధం కోనసాగించారు. ఉచిత బస్సు కారణంగా ఇంకా ఎన్ని యుద్ధాలు చూడాల్సి వస్తుందో అని హస్య భావం వ్యక్తపరిచారు.