యానాది కాలనీలో గృహప్రవేశం

యానాది కాలనీలో గృహప్రవేశం

TPT: P4 స్పూర్తితో వెంకటగిరి నియోజకవర్గం గుండ్ల సముద్రం యానాది (ST) కాలనీలో TVS శ్రీనివాసన్ సర్వీస్ ట్రస్ట్ నిర్మించిన 25 గృహాల గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే కె.రామకృష్ణతో కలిసి పాల్గొన్నారు. కాలనీ వాసులకు నూతన గృహాలు అందించడం ఆనందదాయకమని కలెక్టర్ తెలిపారు.