పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

ప్రపంచంలో అత్యంత పొడవైన నది ఏది?
A. గంగా నది
B. నైలు నది
C. అమెజాన్ నది
D. బ్రహ్మపుత్ర నది

నిన్నటి ప్రశ్న: వందేమాతరం గీతాన్ని ఎవరు రచించారు?
జవాబు: బంకించంద్ర ఛటర్జీ