'మార్కాపురంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు'
ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, పూలసుబ్బయ్య కాలనీ, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో శుక్రవారం పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో అకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల బ్యాగులు వారి వివరాలు ఆరా తీశారు. అలాగే పార్సిల్ కార్యాలయంలో సోదాలు చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు.