VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: బిక్కవోలు మండలం పందలపాకలోని పీఎసీఎస్ భవనంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాధవరావుతో కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా వరి మినుములు తదితర పంటలకు సంబంధించిన మద్దతు ధరల పట్టిక కరపత్రాలను ఆవిష్కరించినట్లు తెలిపారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు.