పామర్రు పోలీసులపై మాజీమంత్రి ఫైర్

పామర్రు పోలీసులపై మాజీమంత్రి ఫైర్

కృష్ణా: పామర్రు పోలీసులపై మాజీమంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కావాలనే అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. సుప్రియ అనే విద్యార్థిని అరెస్టును ఆయన ఖండించారు. నియోజకవర్గంలో పేకాట శిబిరాలు యధేచ్చగా జరుగుతుంటే.. కేవలం వైసీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారన్నారు.