'విద్యార్థుల భవిష్యత్తే.. రాష్ట్ర అభివృద్ధికి పునాది'

'విద్యార్థుల భవిష్యత్తే.. రాష్ట్ర అభివృద్ధికి పునాది'

BPT: అద్దంకి నియోజకవర్గంలో ఇవాళ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా సంతమాగులూరు మండలం కామేపల్లిలోని MPUPSలో 37 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థలు పాఠశాలకు వెళ్లడానికి ఇబ్బంది కలగకూడదని ఈ కార్యక్రమం చేపట్టామని, విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అన్న నమ్మకంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు.