శర్వా బర్త్‌డే.. 'భోగి' స్పెషల్ పోస్టర్ రిలీజ్

శర్వా బర్త్‌డే.. 'భోగి' స్పెషల్ పోస్టర్ రిలీజ్

శర్వానంద్ బర్త్‌డే సందర్భంగా ‘భోగి’ చిత్ర యూనిట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి శర్వానంద్ మాస్ లుక్ ఉన్న పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. గడ్డం, చెదిరిన జుట్టుతో శర్వానంద్ చాలా ఇంటెన్స్ అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్నాడు. అనుపమ, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.