మహనీయుల జీవితాలు తెలియాల్సిన సమయం ఇది

మహనీయుల జీవితాలు తెలియాల్సిన సమయం ఇది

KRNL: సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని పురస్కరించుకుని శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, వివిధ సంఘాల ప్రతినిధులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. నేటి తరానికి సర్దార్ గౌతు లచ్చన్న లాంటి మహనీయుల జీవిత చరిత్రలు తెలపాల్సిన అవసరం ఉందన్నారు.