డివిజన్ స్థాయి విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఏర్పాటు

డివిజన్ స్థాయి విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఏర్పాటు

KMR: బాన్సువాడ మండలం తాడ్కోల్ రైతు వేదికలో డివిజన్ స్థాయి విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల జేఏసీని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఛైర్మన్‌గా కృష్ణ, కన్వీనర్‌గా రాజేందర్, కో ఛైర్మన్‌గా బ్రహ్మం, కో కన్వీనర్‌గా పండరి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సాయ గౌడ్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి జేఏసీ ఛైర్మన్ హరికృష్ణ, కో ఛైర్మన్ భీమ్రాజ్ పాల్గొన్నారు.